ఆర్టికల్ 251 central యాక్ట్ ప్రకారం OTS స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేసి చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లవు..
@ పట్టాభి— Ravikrishna Gummadi (@gravikrishna7) December 8, 2021
పేదల ఇళ్ళను కూడా సొమ్ము చేసుకునే దుర్మార్గమైన ప్రణాళికకు ఓటీఎస్ అనే అందమైన పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కి ఈ స్కీమ్ లో జనాలనుంచి షాక్ లు తగులుతున్నాయి.
పల్లెల్లో ఇళ్లుక రిజిస్ట్రేషన్లు ఉండవు. గ్రామాల్లో సాధారణంగా ఇంటిని అమ్ముకోవడం చాలా అరుదు. ఇపుడు మీ ఇల్లుపై లోనుంది. డబ్బులు కట్టండి, రిజిస్ట్రేషన్ చేస్తాం. మీరు తాకట్టు పెట్టొచ్చు, అమ్ముకోవచ్చు అని చెబుతున్న జగన్ సర్కారుకి ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు దిమ్మ తిరిగిపోతోంది.
మీ స్కీం నా పెళ్లాన్ని నాకే ఇచ్చి పెళ్లి చేసినట్టుందని ఒక పెద్దాయన వేసిన సెటైర్ వైరల్ అయ్యింది. అలాగే…. పదివేలు కట్టండి మీ ఇల్లు మీకే అంటే… నేను రూపాయ కట్టను, నా ఇంటిని దమ్మున్నోడు ఎవడో తీసుకోమనండి అని ఒక వృద్ధురాలు ఇచ్చిన షాక్ వలంటీర్లు విస్తుపోయారు.
ఇదే కదా అన్ని వర్గాల్లో ఈ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డబ్బులు దండుకోవడానికి ఏపీ సర్కారు విచిత్రమైన ఐడియాలతో ప్రజలను దారుణంగా పీల్చిపిప్పిచేస్తోందని జనం వ్యాఖ్యానిస్తున్నారు.
పేదల ఇళ్ళ రుణాలకు సంబంధించి OTS స్కీమ్ పై ప్రభుత్వానికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి ప్రశ్నలు @MeeNallamilli @naralokesh @anigalla @BalajiGupta @GangadharThati pic.twitter.com/B3kAzO4QTO
— Konala (@fanofbalayya) November 30, 2021
ఒక పంచాయతీ సెక్రెటరీ OTS అమౌంట్ కట్టకపోతే pension అపేయమంటే మళ్ళీ మీరే సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం.. కాస్తైనా సిగ్గు ఉండాలి కదా! అసలు ఈ స్కీమ్ ప్రజలకి ఇస్టమైతే డబ్బులు కట్టే స్కీమ్, డానికి ఆ జనం డబ్బులు కట్టకపోతే మా ఉద్యోగాలు పీకేస్తారా?
— Y Kondala Rao (@y_kondala) December 1, 2021
గ్రామ సచివాలయాల్లో చేసే ఒటిఎస్ రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన డాక్యుమెంట్లు చెల్లవు
???? రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం 3జాబితాల్లో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా, సంయుక్తంగా ఉండే అధికారాలు నిర్దేశించబడ్డాయి.
(1/4) https://t.co/bgS0WBfmKE pic.twitter.com/oRgOjRRLxf— Sai Bollineni ™ ⭕️ (@saibollineni) December 8, 2021