• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టెక్సాస్ లో యాక్సిడెంట్.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం

admin by admin
April 18, 2025
in Around The World, NRI
0
0
SHARES
77
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

స్నేహితురాలితో టెక్సాస్ రోడ్డు మీద నడుస్తుంటే కారు ఢీ.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం
అయ్యో అనిపించే విషాదం ఒకటి చోటు చేసుకుంది. మరో నెలలో ఉన్నత విద్యను పూర్తి చేసి.. గ్రాడ్యుయేషన్ డేలో పట్టా అందుకోవాల్సిన గుంటూరు విద్యార్థిని ఒకరు టెక్సాస్ లో జరిగినరోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తమ కుమార్తె త్వరలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటుందన్న ఆనందంలో ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు కోలుకోలేని శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి దుర్మరణం పాలయ్యారు.

గుంటూరు రాజేంద్రనగరర్కు చెందిన 23 ఏళ్ల దీప్తి టెక్సాస్ లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరోనెలలో కోర్సు పూర్తి కానుంది. ఈ నెల 12న స్నేహితురాలైన స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డు మీద నడిచి వెళుతున్నారు. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి వీరిని ఢీ కొంది. దీంతో.. దీప్తి తలకుతీవ్ర గాయం కాగా.. స్నిగ్ధకు కూడా గాయాలు అయ్యాయి.

ప్రమాదం గురించి దీప్తి స్నేహితురాళ్లు.. వారి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆయన.. గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపుకార్యాలయాన్ని సంప్రదించారు. అమెరికాలో ఉన్న పెమ్మసాని వెంటనే స్పందించి.. మెరుగైన చికిత్స అందేలా ప్రయత్నించారు. గుంటూరులోని పెమ్మసాని స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 80 వేల డాలర్లు సేకరించారు.

మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. దీప్తి తండ్రి చిరు వ్యాపారి. తల్లి గ్రహిణి. చదువులో ముందుండే కుమార్తె.. ఉన్నత చదువులు పూర్తి చేస్తుందన్న ఆశతో ఉన్న ఆ కుటుంబానికి తాజా పరిణామం అశనిపాతంగా మారింది.

Tags: guntur girl deeptistudent deepti diedtexas road accident
Previous Post

చట్టం కోడళ్లకు మాత్రమే కాదు అత్తలకు కూడా

Next Post

అల్లుడితో కలిసి బాలీవుడ్ నటుడి భారీ ల్యాండ్ డీల్

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా ముగిసిన ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025!

May 15, 2025
Andhra

APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు

May 12, 2025
Andhra

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!

May 11, 2025
Around The World

యుద్ధం వద్దు…కాళ్ల బేరానికొచ్చిన పాక్

May 10, 2025
Load More
Next Post

అల్లుడితో కలిసి బాలీవుడ్ నటుడి భారీ ల్యాండ్ డీల్

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra