• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చట్టం కోడళ్లకు మాత్రమే కాదు అత్తలకు కూడా

admin by admin
April 18, 2025
in India, Top Stories
0
0
SHARES
44
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆసక్తికర వ్యాఖ్య చేసింది అలహాబాద్ హైకోర్టు. గృహహింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కేవలం కోడళ్లకు మాత్రమే కాదు.. అత్తలకూ ఉంటుందని పేర్కొంది. చట్టం కోడళ్లకే పరిమితం కాదని.. అత్తలూ రక్షణ పొందే వీలుందన్న వ్యాఖ్యను తన తాజా ఆదేశంతో స్పష్టం చేసింది. తనకు కోడలు పెట్టే గృహహింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది.

కుటుంబంలోని ఏ మహిళ అయినా గృహహింస చట్టం కింద రక్షణ పొందే వీలుందని జస్టిస్ అలోక్ మాథుర్ నేత్రత్వంలోని హైకోర్టు తీర్పును ఇచ్చింది. గృహహింసకు సంబంధించి తనపై తన అత్త దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కోడలు.. ఆమె తరఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోడలు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

అదే సమయంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కోడలు.. తన వాదనల్లో భాగంగా గృహహింస చట్టం కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిందని పేర్కొనటంపై హైకోర్టు స్పందించింది.అంతేకాదు.. మెజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టేసిన హైకోర్టు.. గృహహింసకు గురయ్యే ప్రతి మహిళకు ఈ చట్టం వర్తిస్తుందని చెప్పింది.
అంతేకాదు.. ఈ చట్టం కేవలం కోడళ్లకు మాత్రమే చేయలేదంటూ చురకలు అంటిస్తూ.. చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఈ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని స్పష్టం చేసింది.

ఇంతకూ ఈ కేసు ఏమంటే.. యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళకు ఒక వ్యక్తితో పెళ్లైంది. అయితే.. అత్తింట్లో కాకుండా రాయబేరీలోని సొంతింటికి వెళ్లిపోదామని భర్తపై పదే పదే ఒత్తిడి తెచ్చేది. అయితే.. అతను నో చెప్పటం.. తల్లితో కలిసి ఉందని చెప్పేవాడు.
దీంతో.. అత్త అయిన సుధామిశ్రాకు కోడలు చేతిలో వేధింపులకు గురయ్యేవారు. అంతేకాదు.. తన కోడలు తరఫు బంధువులు ఇంటికి వచ్చి డబ్బును.. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లుగా ఆరోపించింది. తన కోడలు తనను హింస పెడుతుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో.. మేజిస్ట్రేట్ కోర్టు అత్త వాదనను సమర్థించగా.. దీనికి బదులుగా కోడలు హైకోర్టును ఆశ్రయించి.. గృహహింస చట్టం కోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొనటంతో..అలహాబాద్ హైకోర్టు ఆమె వాదన తప్పు అని స్పష్టం చేయటమే కాదు.. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags: Allahabad High Courtkey commentslaw for mother in laws
Previous Post

గుడ్ ఫ్రైడే స్పెష‌ల్‌.. ఏపీ పాస్ట‌ర్ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్‌..!

Next Post

టెక్సాస్ లో యాక్సిడెంట్.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం

Related Posts

Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Load More
Next Post

టెక్సాస్ లో యాక్సిడెంట్.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra