ఇక ‘పుష్ప-1’ రిలీజ్ టైంలో ఎంత డివైడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. ఈ దెబ్బతో అసలు సెకండ్ పార్ట్ తీస్తారా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఈ చిత్రం డివైడ్ టాక్ తట్టుకుని బలంగా నిలబడింది. పాన్ ఇండియా స్థాయిలో ఇరగాడేసి రెండో భాగం మీద అంచనాలు పెంచేసింది. దీంతో సుకుమార్ మరింత శ్రద్ధంగా సెకండ్ పార్ట్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా రెండో భాగంతో ఆగిపోదని, మూడో భాగం కూడా ఉండే అవకాశముందని ‘పుష్ప’ విలన్ పాత్రధారి ఫాహద్ ఫాజిల్ చెబుతుండడం విశేషం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాహద్ మాట్లాడుతూ.. ‘పుష్ప’ మూడో భాగానికి కూడా ప్రిపేరై ఉండమని సుకుమార్ తనతో చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు సరిపడా మెటీరియల్ తన దగ్గరున్నట్లు సుకుమార్ దగ్గర ఉందన్నాడు. నిజానికి ‘పుష్ప’ కోసం తయారు చేసిన సిద్ధం చేసిన మెటీరియల్‌తో నెట్ ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన కూడా సుకుమార్ దగ్గర ఉన్నట్లు ఫాహద్ వెల్లడించాడు.
‘పుష్ప’ సినిమాను ఒక పార్ట్‌గా తీయాలనే ముందు అనుకున్నప్పటికీ.. తర్వాత అందులో తనతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు చూశాక సెకండ్ పార్ట్ చేయాలని సుకుమార్ భావించారని.. తనకు ఆ విషయం చెబితే ఓకే అన్నానని, ఈ టీంతో ఎన్ని సినిమాలు చేయడానికైనా తాను సిద్ధమని ఫాహద్ అన్నాడు. ‘పుష్ప’ షూటింగ్ టైంలో తనకు తెలుగు నేర్పించే విషయంలో సుకుమారే కాక అల్లు అర్జున్ కూడా చాలా కేర్ తీసుకున్నట్లు అతను తెలిపాడు. మరి ఫాహద్తో సుకుమార్ ఊరికే మాట వరసకు మూడో పార్ట్ అన్నాడా.. నిజంగానే ఈ సినిమాను ఇంకా పొడిగిస్తాడా అన్నది చూడాలి.