• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అల్లు అర్జున్ సంచలన వార్త చెప్పనున్నాడా?

NA bureau by NA bureau
July 19, 2022
in Movies
1
0
SHARES
113
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
పుష్ప సినిమాను ముందు ఒక పార్ట్‌గా తీయాలన్న తలంపుతోనే మొదలుపెట్టారు. కానీ షూటింగ్ మధ్యలో ఉండగా ఆలోచన మారింది. ‘బాహుబలి’ తరహాలోనే ఈ కథ విస్తృతి ఎక్కువ అని, ఒక పార్ట్‌గా తీస్తే న్యాయం చేయలేమని భావించి సుకుమార్ అండ్ టీం రెండు భాగాలుగా చేయడానికి ఫిక్సయింది. దీనిపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సుకుమార్ వెనుకంజ వేయలేదు.

ఇక ‘పుష్ప-1’ రిలీజ్ టైంలో ఎంత డివైడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. ఈ దెబ్బతో అసలు సెకండ్ పార్ట్ తీస్తారా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఈ చిత్రం డివైడ్ టాక్ తట్టుకుని బలంగా నిలబడింది. పాన్ ఇండియా స్థాయిలో ఇరగాడేసి రెండో భాగం మీద అంచనాలు పెంచేసింది. దీంతో సుకుమార్ మరింత శ్రద్ధంగా సెకండ్ పార్ట్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా రెండో భాగంతో ఆగిపోదని, మూడో భాగం కూడా ఉండే అవకాశముందని ‘పుష్ప’ విలన్ పాత్రధారి ఫాహద్ ఫాజిల్ చెబుతుండడం విశేషం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాహద్ మాట్లాడుతూ.. ‘పుష్ప’ మూడో భాగానికి కూడా ప్రిపేరై ఉండమని సుకుమార్ తనతో చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు సరిపడా మెటీరియల్ తన దగ్గరున్నట్లు సుకుమార్ దగ్గర ఉందన్నాడు. నిజానికి ‘పుష్ప’ కోసం తయారు చేసిన సిద్ధం చేసిన మెటీరియల్‌తో నెట్ ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన కూడా సుకుమార్ దగ్గర ఉన్నట్లు ఫాహద్ వెల్లడించాడు.

‘పుష్ప’ సినిమాను ఒక పార్ట్‌గా తీయాలనే ముందు అనుకున్నప్పటికీ.. తర్వాత అందులో తనతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు చూశాక సెకండ్ పార్ట్ చేయాలని సుకుమార్ భావించారని.. తనకు ఆ విషయం చెబితే ఓకే అన్నానని, ఈ టీంతో ఎన్ని సినిమాలు చేయడానికైనా తాను సిద్ధమని ఫాహద్ అన్నాడు. ‘పుష్ప’ షూటింగ్ టైంలో తనకు తెలుగు నేర్పించే విషయంలో సుకుమారే కాక అల్లు అర్జున్ కూడా చాలా కేర్ తీసుకున్నట్లు అతను తెలిపాడు. మరి ఫాహద్‌తో సుకుమార్ ఊరికే మాట వరసకు మూడో పార్ట్ అన్నాడా.. నిజంగానే ఈ సినిమాను ఇంకా పొడిగిస్తాడా అన్నది చూడాలి.

Tags: allu arjun's sensational announcementdirector sukumarFahadh Faasilhero allu arjunPushpa moviePushpa part 3
Previous Post

అన్నమయ్య కీర్తనతో అందాల ఆరబోత…చిక్కుల్లో సింగర్

Next Post

జగన్ కు షాక్…ఆ ఐఆర్ఎస్ కోర్టు ఊరట…

Related Posts

Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Movies

ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?

August 18, 2022
Movies

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

August 18, 2022
Movies

ఆ ముగ్గురు రిజెక్ట్ చేశాకే.. దుల్కర్ కు ‘సీతారామం’

August 18, 2022

అనన్యతో రౌడీ హీరో పూజ…మ్యాటరేంటి?

August 17, 2022
Load More
Next Post

జగన్ కు షాక్...ఆ ఐఆర్ఎస్ కోర్టు ఊరట...

Comments 1

  1. Pingback: అల్లు అర్జున్ సంచలన వార్త చెప్పనున్నాడా? - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?
  • జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra