• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత ఇదే

admin by admin
April 17, 2024
in Movies
0
0
SHARES
163
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగులో అత్యంత విజయవంతమైన వెబ్ సిరీస్ అంటే..90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో బెస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. కేవలం ఈ ఒక్క ఒరిజినల్‌తో ఈటీవీ విన్ యాప్ ఏకంగా 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఆ ఓటీటీ నిలబడడానికి ఈ సిరీసే ప్రధాన కారణం.

ఆదిత్య హాసన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన సిరీస్ ఇది. తక్కువ బడ్జెట్లో, బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలిచాడు ఆదిత్య. దీని తర్వాత ‘ప్రేమలు’ డబ్బింగ్ వెర్షన్‌కు అదిరిపోయే డైలాగులు రాసి ప్రశంసలు అందుకున్నాడతను. ఇప్పుడు తన రెండో వెబ్ సిరీస్‌కు రెడీ అయ్యాడు ఆదిత్య. నిన్ననే దాని గురించి అనౌన్స్‌మెంట్ కూాడా వచ్చేసింది.

ఇంకా పేరు ఖరారు కాని ఈ వెబ్ సిరీస్‌లో బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల హీరోగా నటించనున్నాడు. ‘బాహుబలి’లో యంగ్ ప్రభాస్‌గా నటించింది ఈ కుర్రాడే. అదే కాక చాలా సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. అతను ఇప్పుడు ఆదిత్య కొత్త వెబ్ సిరీస్‌లో హీరోగా చేయబోతున్నాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సహా పలు చిత్రాల్లో బాల నటిగా చేసిన నిత్యశ్రీ గోరు ఇందులో హీరోయిన్‌గా చేయబోతోంది. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ను ప్రొడ్యూస్ చేసిన దర్శకుడు నవీన్ మేడారంయే ఈ సిరీస్‌ను కూడా నిర్మించబోతున్నాడు.

ముందు ప్రొడక్షన్ చేశాక ఈ సిరీస్‌ను ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించబోతున్నారు. బహుశా ఈటీవీ విన్ వాళ్లే మంచి రేటు ఇచ్చి తీసుకోవచ్చు. మరి ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ తరహాలోనే మరోసారి ఆదిత్య మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

Tags: 90's a middle class biopicaditya hasandirectornext projectweb series
Previous Post

సజ్జల నోటికి తాళం వేసిన ఈసీ!

Next Post

ఓటమి పక్కా..జగన్ మైండ్ బ్లాక్ చేసిన 11 సర్వేలు

Related Posts

Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
India

ఆర్సీబీ విజ‌యం.. ఎగిరి గంతేసిన ప్ర‌శాంత్ నీల్‌.. అల్లు అయాన్ క‌న్నీళ్లు!

June 4, 2025
Movies

క్ష‌మాప‌ణ‌లు…క‌మ‌ల్‌ కు హైకోర్టు ఆదేశం

June 3, 2025
Movies

వీరమల్లు.. వాయిదానే మంచిదా?

June 3, 2025
Rana naidu huge hit
Movies

రానా నాయుడు.. ఈసారి జాగ్రత్త పడ్డాడు

June 3, 2025
Load More
Next Post

ఓటమి పక్కా..జగన్ మైండ్ బ్లాక్ చేసిన 11 సర్వేలు

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra