ఓ ఎన్నారై రెడ్డి సోదరుడు వేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టు చదివే ముందు మీకు ఒక విషయం చెప్పాలి.
చంద్రబాబుకు కొంచెం స్వగతం ఎక్కువ.
దానిని శత్రువులు ఆయుధంగా వాడుకున్నారు.
కానీ ఓడిపోయింది చంద్రబాబు మాత్రమే కాదు, ప్రత్యర్థి అబద్ధాలు నమ్మి రాష్ట్రమే మోసపోయింది.
ఇపుడు రాష్ట్రమంతటా ఎన్నికలు ఎపుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు
ఎందుకో తెలుసా…
ఈ కింద పోస్టు చదవండి మీకే అర్థమవుతుంది.
చంద్రబాబు ఉంటే అమరావతి ఆగేదా…?
చంద్రబాబు ఉంటే పోలవరం ఆగేదా..?
చంద్రబాబు ఉంటే కార్డులు రద్దయ్యేవా..?
చంద్రబాబు ఉంటే అన్నా కాంటీన్లు మూత పడేవా?
చంద్రబాబు ఉంటే మనకు రావలసిన అంతకు మునుపే ఉన్న పరిశ్రమలు తరలి పోయేవా..?
చంద్రబాబు ఉంటే ఇసుక కొరత వచ్చేదా..?
చంద్రబాబు ఉంటే రియల్… pic.twitter.com/p8sUGNfcTF
— Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) December 19, 2023