చంద్రబాబు గారు నాకు 30ఏళ్ల నుంచి మిత్రుడు. దేశంలోని పెద్ద పెద్ద నేతలు అందరికీ చంద్రబాబు గారి విజన్ తెలుసు. 20 ఏళ్ల క్రితమే విజన్-2020 కి పునాది వేశారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే న్యూయార్క్ లో ఉన్నామా? ఇండియాలో ఉన్నామా అన్నట్టుగా అభివృద్ధి చెందింది అంటే, అది చంద్రబాబు గారి కృషి. ఆయన గెలిచినా, ఓడినా, ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపిస్తూ ఉంటారు
– ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ @rajinikanth
రజనీకాంత్ గారు :
చంద్రబాబు గారి గొప్పతనం గురించి ఆయన విజన్ గురించి ఆంధ్రులకంటే బయటవారికే ఎక్కువ తెలుసు .. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవాలని కోరుకుంటున్నా pic.twitter.com/mgsGU9eG6Q
— Gangadhar Thati (@GangadharThati) April 28, 2023
చంద్రబాబు గారితో ఒకసారి మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది 24 గంటలు ఏదో ఒకటి ప్రజలకు చేయాలని ఆరాటపడతారు – తలైవా ???? pic.twitter.com/ePTg0TbH5z
— I Love India✌ (@Iloveindia_007) April 28, 2023
చంద్రబాబు గారు ???? రజనీకాంత్ ???? బాలయ్య #NTR100Years pic.twitter.com/rQUgSSYJtZ
— Venu M Popuri (@Venu4TDP) April 28, 2023
మొన్న చంద్రబాబు గారితో మాట్లాడాను ప్రతిపక్షంలో కాళీగా ఉన్న సమయంలో కూడా 2047 కు ప్రణాళికలు వేస్తున్నారు అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ అక్కడికో వెళుతుంది pic.twitter.com/eyI7PgANmP
— I Love India✌ (@Iloveindia_007) April 28, 2023
full video
. @ncbn గారు నాకు 30ఏళ్ల నుంచి మిత్రుడు. దేశంలోని పెద్ద పెద్ద నేతలు అందరికీ చంద్రబాబు గారి విజన్ తెలుసు. 20 ఏళ్ల క్రితమే విజన్-2020 కి పునాది వేశారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే న్యూయార్క్ లో ఉన్నామా? (1/2) pic.twitter.com/Do1Tay3AWx
— Telugu Desam Party (@JaiTDP) April 28, 2023