• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న్ ఫొటో ఇంటి త‌లుపుల‌పై కాదు.. పోలీసు స్టేష‌న్ గోడ‌ల‌పై ఉండాలి:  చంద్ర‌బాబు

NA bureau by NA bureau
April 28, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
89
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

యుగానికో రాక్షసుడు పుడతాడంటూ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు తొలుత మీడియాతో మాట్లాడారు. “యుగానికో రాక్షసుడు పుడతాడు. జగన్ అలాగే పుట్టాడు. తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదు.. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడు“ అని తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదోకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడ‌ని చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

జ‌గ‌న్ ద‌ళిత ద్రోహి!

జగన్ దళిత ద్రోహి అని ప్ర‌చారం చేయాల‌ని చంద్ర‌బాబు పార్టీ ఎస్సీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. జగన్‌వి నవరత్నాలు కావు నవమోసాలు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ‘‘గడప గడపకు వెళ్లాలన్నాడు.. స్టిక్కర్ వేయమంటున్నాడు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు.. పోలీస్ స్టేషను గోడ‌ల‌పై ఉండాలి“ అని నిప్పులు చెరిగారు. “యర్రగొండపాలెంలో మనపైనే దాడి చేసి.. మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకున్నారు’’ మండిపడ్డారు.

డ్రామాలు ముగిశాయి!

జగన్ కోడి కత్తి డ్రామా ఆడారని.. ఇప్పుడు ఆ డ్రామాలు ముగిశాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి కత్తితో పొడిచానని.. కోడికత్తి శీను చెప్పాడని తెలిపారు. కోడికత్తి శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్నారని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోడికత్తి శీనును కూడా చంపేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదని ప్ర‌శ్నించారు.  వైస్ ఛాన్సలర్లుగా దళితులు పనికి రారా అంటూ నిలదీశారు.

న‌న్ను తిట్టి నాపైనే దాడులా?

‘‘యర్రగొండపాలెంలో నేనేమన్నాను…?.  నేనేదో దళితులను విమర్శించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ జగన్ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. న‌న్ను తిట్టి నాపైనే దాడులు చేస్తున్నారు“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మంత్రి సురేష్ బట్టలిప్పేసి.. రోడ్ మీదకు వచ్చి వీరంగం వేశాడ‌ని ఎద్దేవా చేశారు. అసలు బట్టలిప్పాల్సిన అవసరమేంట‌న్నారు. “నా మీద దాడి చేస్తే.. ఎన్ఎస్జీ కమాండోలతో కాల్పులు జరిగేలా ప్లాన్ చేశారు. ఇలాంటి పనులు చేసేవాడు ఓ మనిషా..? జగన్ సైకో’’ అంటూ చంద్రబాబు అన్నారు.

“He is a visionary..Idhi nenu cheppedhi kaadhu..Country lo unna peddha peddha leaders cheppe maata..Vallaki Chandrababu ghanatha,talent ento thelusu..Ikkada unna vallakante bayata vallake aayana value baaga thelusu”

Thalaiva Rajni about CBN ❤️‍????

Last line lo deep message undhi pic.twitter.com/jVEuOFgCpB

— VGS1100 (@VgowthamS) April 28, 2023

Tags: ChandrababuTelugu desamycpYSRCP
Previous Post

NRI TDP Cell-ఎన్ఆర్ఐ టిడిపి సెల్ లో శిక్షణ పొందిన 10 మందికి USA కి చెందిన కంపెనీలో ఉద్యోగాలు!

Next Post

చంద్రబాబు గురించి రజనీకాంత్ కామెంట్లు వైరల్ అయిపోయాయి

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Load More
Next Post
rajinikanth about chandrababu

చంద్రబాబు గురించి రజనీకాంత్ కామెంట్లు వైరల్ అయిపోయాయి

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra