• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పాక్ తో నో సీజ్ ఫైర్?.. మోదీ ‘HUNT’ షురూ!

admin by admin
April 25, 2025
in India, Top Stories
0
0
SHARES
88
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్ పై భారత్ దౌత్యపరమైన ఒత్తిళ్లు పెడుతోన్న సంగతి తెలిసిందే. నదీ జలాల ఒప్పందానికి బ్రేక్ వేయడంతో పాటు వీసాలు నిలిపివేయడం వంటి పలు చర్యలు చేపట్టడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే పాక్ కు మరో షాకిచ్చేందుకు ప్రధాని మోదీ రెడీ అయ్యారని తెలుస్తోంది. పాక్ తో 2021 ఫిబ్రవరి 24న చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

జమ్మూ కశ్మీర్ లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను అమానుషంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాక్ తో సీజ్ ఫైర్ కు మోదీ నో అంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ పాక్ తో సీజ్ ఫైర్ ఒప్పదం విరమించుకుంటే సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచి సైన్యానికి అదనపు బలగాలను ఇవ్వాలని మోదీ భావిస్తున్నారట.

ఎప్పుడూ హిందీలో ప్రసంగించే మోదీ…తొలిసారిగా ఇంగ్లిషులో టెర్రరిస్టులకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే….ఉగ్రవాదులను వేటాడి శిక్షించి తీరతామని మోదీ హెచ్చరించారు. హిందీలో హెచ్చరించిన మోదీ హఠాత్తుగా ఇంగ్లీషులో మాట్లాడి వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ మీడియాకు సైతం తన ప్రసంగం అర్థం కావాలని మోదీ ఇలా చేశారు.

“India will identify every terrorist, trace them and punish them… We will hunt them down to the ends of the Earth” అని మోదీ ఇంగ్లిషులో చేసిన హెచ్చరిక వైరల్ గా మారింది.

Tags: modi warns terroristsmodi's hunt beginsno seize fire with pakpm modiseize fire with pak
Previous Post

దువ్వాడ సస్పెన్షన్ కు లోకేష్ కు లింక్ ఇదేనా?

Next Post

మా బంధానికి పేరు పెట్టలేను: స‌మంత‌

Related Posts

Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Load More
Next Post

మా బంధానికి పేరు పెట్టలేను: స‌మంత‌

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra