• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత గుడి… షాకింగ్ అండ్ ఫన్నీ మీమ్స్

NA bureau by NA bureau
April 29, 2023
in Andhra, Around The World, Movies, Top Stories, Trending
0
samantha temple in andhra

samantha temple in andhra

0
SHARES
140
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సమంత కు గుడి కట్టిన అభిమాని @Samanthaprabhu2 #HappyBirthdaySamantha @BezawadaMedia pic.twitter.com/djLB09ftQC

— Bezawada Media (@BezawadaMedia) April 28, 2023

సెలబ్రిటీల్ని.. సినీ నటుల్ని.. ప్రముఖుల్ని అభిమానించటం.. ఆరాధించటం మామూలే.

 

కానీ.. అది కాస్తా అంతకంతకూ పెరిగి పెద్దదై.. ఏకంగా గుడి కట్టే వరకు వెళ్లే ఉదంతాల్ని తెలుగు రాష్ట్రాకు పక్కనే ఉండే తమిళనాడులో చూస్తుంటాం.

 

అందుకు భిన్నంగా ఈసారి ఏపీలోని బాపట్ల జిల్లాలో స్టార్ హీరోయిన్ సమంత కు గుడి కట్టిన అభిమాని గురించిన వార్తలు రావటం తెలిసిందే. 

 

సామ్ పుట్టిన రోజును పురస్కరించుకొని తాను కట్టిన సమంత గుడిని ప్రారంభించాడు ఆమె అభిమాని.

 

బాపట్ల జిల్లా చుంటూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ ఆమె కోసం ప్రత్యేకంగా కట్టిన గుడి గురించి ఇప్పటికే వార్తలు రావటం తెలిసిందే.

 

తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా గుడిని ప్రారంభించిన అతను.. సమంత విగ్రహంతో కలిసి ఫోటోలు దిగాడు.

 

అనంతరం సామ్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయించిన సందీప్.. పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టారు.

 

సమంతకు వీరాభిమాని అయిన అతను.. సామ్ ను నటిగానే కాదు.. ఆమె చేసే సేవా కార్యక్రమాలతో తాను వీరాభిమానిగా మారినట్లుగా చెప్పాడు.

 

ఆమె గొప్పతనాన్నిచాటి చెప్పటం కోసమే గుడిని కట్టినట్లుగా నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

 

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల కోసం ఆమె చేస్తున్న సేవలకు ముగ్థుడైనట్లు చెప్పటం తెలిసిందే.

 

తాను వీరగా అభిమానించే సమంత గుడి కోసం సందీప్.. రూ.3.7 లక్షల్ని ఖర్చు చేశాడు.

 

తన ఇంటి ఆవరణలో నిర్మించిన సామ్ టెంపుల్ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారి అందరిని ఆకర్షిస్తోంది.

 

అయితే.. తన గుడి గురించి సమంత ఇప్పటివరకు రియాక్టు అయ్యింది లేదు.

 

ఇప్పటికే మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ ఉదంతం గురించి ఆమె స్పందించలేదు.

 

మరి.. తన గుడి ప్రారంభమైందన్న విషయానికైనా ఆమె రియాక్టు అవుతారా? అన్నది చూడాలి.

సమంత అనీ #షర్మిల Photo పెట్టారు ఏంటి ????????#Sharmila #Samantha pic.twitter.com/k1i8u3y4JF

— Veeravasaram PawanKalyanFC™ (@VeeravasaramJSP) April 28, 2023

May be an image of 3 people and text that says 'సమంత విగ్రహం Fan సమంత'

Image

Tags: samanthasamantha templeTollywood
Previous Post

చంద్రబాబు గురించి రజనీకాంత్ కామెంట్లు వైరల్ అయిపోయాయి

Next Post

చంద్రబాబుపై మళ్లీ ఆ దుష్ప్రచారం

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post
chandrababu vs jagan

చంద్రబాబుపై మళ్లీ ఆ దుష్ప్రచారం

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra