ఏపీ పోలీసులు సీఎం సొంత చిన్నాన్న చనిపోతే పట్టించుకోవడం లేదు
గంజాయి తరలిపోతుంటే పోలీసులు పట్టించుకోరు.
ప్రజల కోసం ర్యాలీ తీస్తే వందల మంది పోలీసులు వచ్చి తలుపులు కొట్టి అరెస్టు చేస్తారా? అని పనవ్ కళ్యాణ్ ప్రశ్నించారు.
15 మందిపై మర్డర్ కేసు పెట్టారు
రాత్రంతా గోల. మా కెమెరాలు పట్టుకుపోయారు. నా కారు తాళాలు కావాలంట.. ఏం పనయ్యా నా తాళాలతో మీకు పని.
ఏమనుకుంటున్నారు మీరు?
idhem Rowdyism ra Loafer @ysjagan pic.twitter.com/sri3kBKVYl
— Bhagat (@Only_PSPK) October 16, 2022
శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన నోవాటెల్ హోటల్ లో జనసేన నాయకులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫ్లోరులో పోలీసులు.. pic.twitter.com/Q85hzCVJ69
— JanaSena Party (@JanaSenaParty) October 15, 2022
పవన్ పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నియంత పాలనకు ఇదే ఉదాహరణ అంటూ మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు.
విశాఖలో వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన అధినేత @PawanKalyan గారి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గం. ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం.(1/3) pic.twitter.com/5mApPkNOac
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2022
ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా?(3/3)
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2022