విపక్ష పార్టీల నేతలపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం సర్వ సాధారణం. అయితే, ఆ ఆరోపణలు, విమర్శలు కొన్ని సార్లు అధికార పార్టీ నేతలకు చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే కొన్ని సార్లు పరువు నష్టం దావాల కేసుల్లో కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తుంది. ఒకవేళ విచారణకు హాజరు కాకుంటే కోర్టు ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వస్తుంది.
గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిద్దరిపై ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ దావా విచారణ జరుగుతోంది. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా వారు హాజరు కాలేదు. వారితోపాటు హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ ముగ్గురిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కన్నబాబు, అంబటి రాంబాబులు వచ్చే వాయిదాకు రావాల్సిందేనని చెబుతూ వారిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.