• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ది ఐరన్ లెగ్…ధ్వజమెత్తిన లోకేష్ 

జగన్ కి లోకేష్ కొత్త బిరుదు

admin by admin
March 9, 2021
in Andhra, Politics
0
nara lokesh calls jagan as Iron leg

nara lokesh calls jagan as Iron leg

0
SHARES
51
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీడీపీ తరఫున ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు టీడీపీ నేతలు ముమ్మరంగ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేష్… సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

జగన్ రెడ్డిది దరిద్రపు పాదం అని, ఏపీ సీఎంగా జగన్ అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ సమస్యలేనని లోకేష్  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ తో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని… కరోనా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని విమర్శించారు. మీరెవరైనా సుఖంగా, హాయిగా బ్రతికారా అంటూ ప్రజలను లోకేష్ ప్రశ్నించగా….లేదు అంటూ రోడ్ షో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.
జగన్ ది ఐరన్ లెగ్ అని… ఇటు నుండి రూ.100 ఇచ్చినట్టే ఇచ్చిన జగన్… అటు నుండి రూ.1000 లాక్కుంటాడని లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంటూ పెద్ద పెద్ద యాడ్స్ వేశారని, కానీ, ఆ వ్యాన్ డోర్ దగ్గరికే జనం వెళ్లి పడిగాపులు కాస్తున్నారని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు జనం ఓట్లతోనే బుద్ధి చెప్పాలని లోకేష్ పిలుపునిచ్చారు.
రేషన్ డోర్ డెలివరీ అంటూ 10 వేల రేషన్ డెలివరీ వాహనాల కోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. దానికి బదులుగా ప్రజలకు మంచి చేసే వేరే పథకం, అన్నా కాంటీన్ వంటివి ప్రారంభిస్తే బావుండేది కదా అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్ మస్ కానుక వంటి వాటికి ఖర్చుపెట్టేందుకు జగన్ దగ్గర డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.

Tags: AmaravatiandhrapradeshIron leg jaganmuncipal electionsvizagys jaganYSRCP
Previous Post

పైలెట్ మీద పిల్లి దాడి.. అత్యవసరంగా ల్యాండ్ చేశారు

Next Post

కన్నబాబు, అంబటిలకు హెరిటేజ్ షాక్…నాన్ బెయిలబుల్ వారెంట్ 

Related Posts

Top Stories

మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’

February 2, 2023
sajjala ramakrishna reddy
Trending

కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం

February 2, 2023
Trending

పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత

February 2, 2023
Top Stories

టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు

February 2, 2023
kotam reddy sridhar reddy
Trending

కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ

February 2, 2023
Trending

యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?

February 2, 2023
Load More
Next Post
non bailable warrant to minister kannababu

కన్నబాబు, అంబటిలకు హెరిటేజ్ షాక్...నాన్ బెయిలబుల్ వారెంట్ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra