Tag: Amaravati

బాబు ఎఫెక్ట్‌: విజ‌య‌వాడ‌-గుంటూరు కిట‌కిట‌!

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత‌.. చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నా యి. ముఖ్యంగా విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో రాక‌పోక‌లు ...

అమరావతి నిర్మాణ పనులు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. బ‌డ్జెట్ ఎంతంటే?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తే అని.. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చట అని ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. అటు ...

అమరావతి కి నిధుల వ‌ర‌ద‌.. ఫ‌లించిన బాబు వ్యూహం..!

ఏపీ రాజధాని అమరావతి పనులు ఇంక వ‌డివ‌డిగా సాగనున్నాయి. గత వైసిపి ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడంతో రాజధాని మూలన పడింది. మూడు రాజధానులు అన్నప్పటికీ ఎట్లాంటి ప్రయోజ ...

ఏపీ కి కేంద్రం నుంచి తీపి క‌బురు.. బడ్జెట్‌లో వరాలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తీపి క‌బురు అందింది. ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్ 2024-25ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి ...

అమరావతి కి మెడిక‌ల్ స్టూడెంట్ విరాళం.. బాబు అదిరిపోయే రిట‌ర్న్ గిఫ్ట్

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని అమరావతినే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ...

అమరావతి నిర్మాణానికి లాకైన డెడ్ లైన్.. ఇక త‌గ్గేదే లే..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు ...

chandrababu

అమరావతిపై చంద్రబాబు సంచలన హామీ

``ఒక దిక్కుమాలినోడు వచ్చి ఏం చేయాలో అంతా చేశాడు`` అని ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్యానించా రు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ...

ap capital amaravatii

ఏపీ లో ప్ర‌భుత్వ మార్పు.. ఇదిగో భారీ సంకేతం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని తుంగ‌లో తొక్కి అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయంటూ.. వైసీపీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని కూడా అట‌కెక్కించింది. ఈ ...

Page 1 of 15 1 2 15

Latest News

Most Read