• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమరావతి కి మెడిక‌ల్ స్టూడెంట్ విరాళం.. బాబు అదిరిపోయే రిట‌ర్న్ గిఫ్ట్

admin by admin
June 23, 2024
in Andhra, Politics
0
0
SHARES
179
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని అమరావతినే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజధాని నిర్మాణం మళ్లీ పట్టాలెక్కింది. మరో మూడేళ్లలో అమరావతి ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అలాగే మరోవైపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.

ఇక ఈ నేపథ్యంలోనే వైష్ణవి అనే మెడికల్ స్టూడెంట్ ఏపీ రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ విరాళాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన అంబుల వైష్ణవి విజయవాడలో ఒక మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. అయితే రాజధాని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో పని చేస్తున్న ప్రభుత్వానికి వైష్ణవి తన వంతు సహకారాన్ని అందించాల‌ని భావించింది.

అందులో భాగంగానే తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా అమ్మగా వ‌చ్చిన‌ రూ. 25 లక్షలను అమ‌రావ‌తి.. అలాగే త‌న బంగారు గాజులు అమ్మ‌గా వ‌చ్చిన ల‌క్ష రూపాయిల‌ను పోల‌వ‌రానికి విరాళంగా ఇచ్చింది. శ‌నివారం ఉండ‌వ‌ల్లి నివాసంలో సీఎం చంద్ర‌బాబు నాయుడిని త‌న తండ్రి మ‌న‌జ్ తో వెళ్లి క‌లిసి విరాళాల‌కు సంబంధించిన చెక్కుల‌ను అంద‌జేసింది.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న వైష్ణవి మరియు ఆమెకు సహకరించిన తండ్రి మనోజ్ ను చంద్రబాబు అభినందించారు. శాలువా కప్పి వైష్ణ‌విని సత్కరించడమే కాకుండా ఆమెకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు చంద్ర‌బాబు ప్రకటించారు. 

Tags: AmaravatiAmaravati Brand AmbassadorAndra PradeshAP CapitalAP NewsCapital AmaravatiChanrababu NaiduLatest newsMedical Student VaishnaviTelugu News
Previous Post

కల్కి మూవీకి క‌ళ్లు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్‌.. ప్ర‌భాస్ ఎదుట భారీ టార్గెట్‌

Next Post

జ‌నం సొమ్ముతో ఊరూరా జగన్ ప్యాలెస్‌లు.. అధికారంలో ఉంటే ఏమైనా చేసేస్తారా..?

Related Posts

Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Andhra

వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!

June 11, 2025
Andhra

లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట

June 11, 2025
Load More
Next Post

జ‌నం సొమ్ముతో ఊరూరా జగన్ ప్యాలెస్‌లు.. అధికారంలో ఉంటే ఏమైనా చేసేస్తారా..?

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra