వచ్చే నెల నుంచి రాజ్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని, ప్రజలను నేరుగా కలుస్తానని తమిళిసై వెల్లడించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలకు తాను సోదరినని, ఉగాది నుంచి తెలంగాణలో నవశకం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.
అయితే, ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. అంతేకాదు, ఉత్సవాల ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉండడం కూడా కొత్త చర్చకు తెర తీసింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. తాజా ఘటనతో సీఎం, గవర్నర్ ల మధ్య దూరం పెరుగుతోందా అన్న ప్రచారం జోరందుకుంది.
కాగా, టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఫైల్ పై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ వివాదం మొదలైంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన ఫైల్ ను గతంలో రాజ్ భవన్ కు పంపగా…ఆ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో, జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు కూడా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు దూరంగా ఉన్నారు.