Sizzling ???? #vishnupriya #vishnupriyabhimeneni pic.twitter.com/luivFCEb0m
— FilmFlick (@FilmFlickoff) July 9, 2022
యాంకర్ విష్ణుప్రియ తెలుగు హీరోయిన్లతో పోటీ పడుతోంది
అందాల ఆరబోతలో తగ్గేదేలేదు అంటోంది
ఇటీవల ఆమె ఫొటో షూట్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ గా పాపులరైన విష్ణప్రియ భీమినేని ఇపుడు యువకుల హృదయాలను కొల్లగొడుతోంది
చీరలో అయినా మోడ్రన్ అవుట్ ఫిట్ లో అయినా తన అందాలతో రెచ్చగొడుతోంది