తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 1978 నుండి ఆరు సార్లు MLAగా, 4 సార్లు MPగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా
బాబాయి రెండుసార్లు MLAగా, రెండు సార్లు MPగా
ఒకసారి MLC
తల్లి MLAగా ఒకసారి
తమ్ముడు రెండుసార్లు MPగా
తను ఒకసారి MPగా, రెండుసార్లు MLA ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా
ఆ ప్రాంతంలో దాదాపు 45 సంవత్సరాలుగా ఒకే కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుంది.
అయినా ఒక్క బస్టాండ్ కట్టలేకపోయారు.
చంద్రబాబు మట్టుకు తెల్లారిపాటికి రాజధాని కట్టాలి…కట్టలేకపోయాడు..
అంతగా ట్రాఫిక్ కూడ ఉండని,అసలు అవసరమే లేకున్నా ఊరు చూట్టు 6లైన్ల రహదారి ఔటర్ రింగ్ రోడ్ వేశారు..వాళ్ళ భూముల ధరలు పెరగాలని.
బస్సులో ప్రయాణించే పేద ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ లాంటివి నిర్మించలేదు.
తండ్రి సమాధికి మట్టుకు ప్రజాధనం 27 కోట్లు కావాలి..ప్రజలకు అవసరమైయ్యే బస్టాండ్ మట్టుకు గాలికి వదిలేయ్యాలి…అసలు ఆ 27 కోట్లతో ఏమి చేశారు? అయినా అతని సమాధికి ప్రజాధనం ఎందుకు వాడాలో అర్ధం కావడంలేదు..
సొంతూర్లో బస్టాండే కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు కడతారంట..వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట..చెప్పే వాడికి ఎలాను లేదు.
విని నమ్మే వారికైనా ఉండాలి కదా..
వీళ్ళు వీళ్ళ ఎలివేషన్లు..
ఒకప్పుడు బ్రతుకు బస్టాండ్ అనే వాళ్ళు ..
పులివెందులకు ఆ బస్టాండు కూడ లేదు..పాపం!