పూజ బత్రా… ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్
2002లో పెళ్లి చేసుకుని ఇండియాను వదిలేసిన వెళ్లిన ఈ భామ పదేళ్లు కాపురం చేసి అక్కడ మొగుడికి విడాకులు ఇచ్చేసింది.
2011లో ఇండియాకు తిరిగొచ్చేసింది. సామాజిక సేవాకార్యక్రమాలు చేసుకుంటూ బిజీగా గడిపింది.
మళ్లీ 2019లో 43 సంవత్సరాల వయసులో ప్రేమలో పడింది. నటుడు నవాబ్ షా (Nawab Shah ) ను పెళ్లాడింది
ఇపుడు ఆమె చాలా చలాకీగా స్లిమ్ గా కనిపిస్తోంది… 45 అంటే నమ్మబుద్ధేయట్లేదు ఏంటి రహస్యం అంటే యోగా అంటోంది.
అతి కష్టమైన ఫోజులను కూడా సులువగా వేయగలదు. యోగాలో ఆరితేరిపోయింది.
ఆ ఆత్మవిశ్వాసంతోనే బికినీలు వేసుకుని తిరిగేస్తోంది ఈ వయసులో కూడా!