మేఘా ఆకాష్
అందమైన పిల్ల
అల్లరి పిల్ల
గల గలా మాట్లాడుతుంది
ఆమె కోపం నవ్వులా ఉంటుంది.
ఆమె నువ్వు కామసూత్రంలా ఉంటుంది
ఆ హృదయాలు చేస్తే మా హృదయంలో గందరగోళం రేగుతుంది.
ఆమె ప్రపంచమంతా తిరుగుతుంది.
మా హృదయం ఆమె చుట్టూ తిరుగుతుంది.
అల్లరి పిల్లే కాదు మహా సరదా పిల్ల
ఇటీవల తన తోటి హీరో గురించి మాట్లాడుతూ ఏమందోతెలుసా?
శ్రీవిష్ణు “నా కంటే సిగ్గుపడేవాడు” అని చెప్పింది. “నా కంటే సిగ్గుపడే వ్యక్తిని నేను కలవడం ఇదే మొదటిసారి‘‘ అంది..
ఇది కాంప్లిమెంటో తిట్టో అర్థం కాక అతను తలపట్టుకునే పరిస్థితి.
ఏదేమైనా ఇండస్ట్రీలో ఉండాల్సిన పిల్ల
..
ఏం నాయనా మరిన్ని లడ్డూలు కావాలా…ఇదిగో తీసుకో