సెంట్రల్ ఒహిఒ లొ ఆప్కో (Andhra People of Central Ohio) నిన్న నిర్వహించిన వన భొజనాల్లొ 111 ఆంధ్రా సాంప్రదాయక వంటకాలతొ దాదాపు 800 మంది ఆహుతులకి వడ్డీంచి మంత్రముగ్దులను చేసింది. దాదాపు రెండు సంవత్సరాలు తరువాత అందరు కలిసి ఒకరొజంతా అహ్లాదంగా గడిపారు.
ఆఫ్ఛో ఈవెంట్ మరియు కార్యనివహక కమిటీ సభ్యులు నాగేశ్వరావు మన్నే, సుశీల ఉప్పుటూరి(EC President), వేణు తలశిల(BOT Chair , శ్రీదర్ వెగేస్న, శ్రీనివాస్ సంగా, భ్రమరా, వేణు పసుమర్తి, రవి నవులూరి, సునిల్ వెగేస్న, మరియు మురళి పుట్టి నాయకత్వంలో న భూతొ న భవిష్యతి అనుకోనె విదంగా ఘనంగా నిర్వ్హించారు. ఇంతకముందు అమెరికలొ ఎక్కడా ఇటువంటి వనభొజనాలు జరగలేదు. వనభొజనాలు ఈస్థాయిలొ ఆప్కో నిర్వహించడం అత్యంత విశేషం.
స్థానిక ప్రముఖ నాయకులు జగదీష్ ప్రభల మొదటి దోసని 250 డాలర్స్ కు కొని ఎంతో ఉల్లాసాన్ని నింపారు .