తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఈమె ఎవరో తెలుసా… గతంలో ఏపీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి. ఆ తర్వాత కర్నాటక కేడర్ లో సీఎస్ దాకా ఎదిగారు. ఈమె కూడా జగన్ కేసుల్లో కోర్టుకు హాజరయ్యేవారు. కాకపోతే ఈమె తప్పులు ఏమీ లేవని తర్వాత ఆమెకు కేసు నుంచి విముక్తి లభించింది. ఒకానొక దశలో ఆమె జగన్ ని తీవ్రంగా అందరి ముందే తిట్టేసింది… జగన్ చేసిన తప్పుకు తాము కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని… కోర్టులో అందరి ముందు జగన్ ని కడిగిపారేసిన చరిత్ర రత్నప్రభది
ఆ ఓల్డ్ క్లిప్పింగ్ ఇక్కడ చూడొచ్చు.