అమెరికాలోని మిల్పిటాస్ లో ‘NAC Jewellers & PATTERNS’, Hyderabad వారు సంయుక్తంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఏప్రిల్ 12,13 తారీకుల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిలికాన్ వ్యాలీలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది.
పూజ కార్యక్రమంతో 2 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ సోనెస్టా సిలికాన్ వ్యాలీ, 1820 బార్బర్ లేన్, మిల్పిటాస్ లో ఘనంగా ప్రారంభమైంది.
ఈ ఎగ్జిబిషన్ కు ప్రముఖ మోడళ్లు చాలామంది హాజరయ్యారు.
ఎగ్జిబిషన్ జరిగే హాలు తలుపులు తెరవక ముందే చాలామంది ఔత్సాహికులు రావడం ఆశ్చర్యం కలిగించింది.
‘తత్వా ఎగ్జిబిట్స్’ ప్రజెంట్ చేసిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఎన్నారై మహిళలు పాల్గొన్నారు.