తెలుగమ్మాయి.. గతంలో వరుస పెట్టి సినిమాల్లో హీరోయిన్ గా మెరిసిన మాధవి లత గుర్తుంది కదా? ఆమెకు ఫిలింనగర్ లో 2200 చదరపు గజాల స్థలం ఉంది. దాన్ని దగ్గుబాటి సోదరులు సురేశ్.. వెంకటేశ్ లు గతంలో కొనుగోలు చేశారు. వీరిద్దరూ ఆ స్థలాన్ని వేరే వ్యాపారికి లీజుకు ఇచ్చారు. అయితే.. ఈ డీల్ ను 2016లోనూ.. 2018లోనూ రెన్యువల్ చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. లీజు అగ్రిమెంట్ కొనసాగుతున్న వేళలో ఆ మొత్తం స్థలంలోని వెయ్యి గజాల్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు.
లీజు గడువు పూర్తి కాకుండానే వ్యాపారిని తన స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా ఒత్తిడి చేశారన్నది ఆరోపణ. దీనికి సంబంధించిన పిటిషన్ ను కోర్టులో దాఖలు చేయటం.. దీనికి సంబంధించిన కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రానా కోర్టుకు రావాల్సి వచ్చింది. దీనిపై కోర్టులో మరింత విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. ఈ కేసును వాయిదా వేశారు. సినీ గ్లామర్ ఉన్న రానా సిటీ సివిల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో.. కోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. పలువురు ఆయన్ను చూసేందుకు.. ఆయనకు సంబంధించిన కేసు వివరాల్ని తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. రానున్న రోజుల్లో కోర్టుకు రానా రావాల్సి ఉంటుందన్న మాట న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.