ఇటీవల జరిగిన ఏపీ పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది.
ఎన్నికలు మళ్లీ కొత్త నోటిఫికేషన్ ద్వారా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
మధ్యలో ఆపేసిన ఎన్నికలు కేవలం 4 రోజుల వ్యవధితో గవర్నమెంటు బలవంతంగా నిర్వహించింది.
దీంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను రద్దు చేసింది.
దీనిపై చంద్రబాబుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు.
చివరకు చంద్రబాబు చెప్పిందే నిజమైంది.
సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి బలవంతంగా జరిపిన ఎన్నికలను హైకోర్టు రద్దు చేసేసింది.
దీంతో మళ్లీ కరోనా అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.