అనంతపురం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా అనంతపురం, హిందూపురం పార్లమెంటు కేంద్రాలు వరదలో మునిగాయి. హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ముంపు బాధితులను పరామర్శించారు.
ప్రభుత్వం వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా వరద నీటిని తరలించాలని అధికారులను ఆదేశించారు నందమూరి బాలకృష్ణ.
హిందూపురంలో ముంపు బాధితులను పరామర్శించిన నందమూరి బాలకృష్ణ గారు . pic.twitter.com/PTIaPcIPOV
— iTDP Official (@iTDP_Official) October 16, 2022