చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలో ఏపీ చేపట్టిన రెండు ప్రాజెక్టులపై తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కతరపల్లి, ముక్కలకండ్రిగ గ్రామాల వద్ద కోశస్థలి నదిపై రెండు చోట్ల నిర్మిస్తున్న డ్యామ్ లపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ డ్యామ్ ల వల్ల భవిష్యత్తులో చెన్నైకు పూర్తిస్థాయిలో తాగునీటి సమస్య ఏర్పడే ముప్పు ఉందని సీఎం జగన్ కు స్టాలిన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
కోశస్థలి నదీ పరీవాహక ప్రాంతం ఏపీలో 877 కిలోమీటర్లు, తమిళనాడులో 2,850 కిలోమీటర్లు ఉందని, ఆ నదిపైనే తాము పూండి వద్ద రిజర్వాయర్ నిర్మించామని స్టాలిన్ వివరించారు. ఎగువన ప్రాజెక్టులు చేపడితే పూండి రిజర్వాయర్ కు నీటి లభ్యత తగ్గి చెన్నై, పరిసర గ్రామాలపై ఆ ప్రభావం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించనిదే ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లరాదని, ఈ సున్నితమైన అంశంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు.
అయితే కుశస్థలికి వరద వచ్చినప్పుడు ఆ నీటిని చెరువులకు మళ్లించే ప్రాజెక్టులు చేపట్టే విషయంపై ఇంత వరకూ తమిళనాడు ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తాజాగా స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఏపీ – తమిళనాడు మధ్య ఇప్పటికే పాలార్ నదిపై ప్రాజెక్టుల వివాదం నడుస్తోంది. పాలార్ నదిపై ఏపీ చేపట్టిన కుప్పం ప్రాజెక్టుపై చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే మరో రెండు ప్రాజెక్టుల వివాదం మొదలుకావడం కలవరపెడుతోంది.