తెలుగమ్మాయి అంజలి లో అక్కడెక్కడో షాపింగ్ మాల్ లో పనిచేస్తుంటే తెలుగు నిర్మాతలు ఇక్కడికి పట్టుకొచ్చారు. అయితే ఆమెకు మంచి హిట్ ఇవ్వడం మాత్రం మరిచారు. సరే నిర్మాతలు వదిలేసినా అంజలిని అభిమానులు వదిలేయలేదు.
గతంలో కాస్త ముద్దుగా బొద్దుగా ఉన్న అంజలి కొంతకాలం క్రితం స్లిమ్ గా తయారైంది. మరీ స్లిమ్ అయ్యావేంటని అభిమానులు హర్ట్ అయ్యేటప్పటికి కాస్త ఎద అందాలను పెంచినట్టుంది.