మీడియా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది అని అర్థం.
నెహ్రు ఒకసారి ఏమన్నాడో తెలుసా… పత్రిక స్వేచ్ఛ లేనిది ప్రజాస్వామ్యం అయితే అది నాకు వద్దే వద్దు అని అన్నారు.
జగన్ ను విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది న్యూట్రల్ మీడియా అవుతుంది గాని ఎల్లో మీడియా ఎలా అవుతుంది… ఏపీలో మాత్రమే మేధావులు ఎల్లోమీడియా అని మాట్లాడటం వెనుక ఎవరున్నారు?
కోర్టు చెప్పిన నిజాలు కూడా దాచాలా? ఎవరి మెప్పుకోసం నిజాలు దాచాలి?
తప్పుడు ప్రచారం చేస్తున్న ఎన్టీవీ, టీవీ9, సాక్షి టీవీలను ఇలాంటి ప్రశ్నలతో కడిగి పారేశాడు రాధాకృష్ణ.
నేరుగా ఆయా మీడియా సంస్థల పేరు పెట్టి ‘‘నీలి మూక’’ అని రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీచానికి దిగజారి నిజాలు దాచేందుకే మీడియా నడపాలా అంటూ మండిపడ్డారాయన.