సమంత అంటే అందం కాదు చిలిపితనం అంటారు
కానీ సమంత చిలిపిదే కాదు అందమైనది కూడా అనాలి
సమంత అందం ఒక మత్తు
అది ఒక కిక్కు
సపరేట్ ఫ్యాన్ బేస్ ని సృష్టించుకున్న సమంత టాలీవుడ్లో ఒక స్పెషల్
పెళ్లయ్యాక కూడా హీరోయిన్ పాత్రలు పోషిస్తూ కిక్కిస్తోంది.
ఈరోజు సమంత పుట్టిన రోజు
అభిమానుల కోసం ఆమె రొమాంటిక్ ఆల్బమ్ నుంచి కొన్ని ఫొటోలు
Happy birth day samantha