పొద్దున లేస్తే అప్పు…
నాకు కావల్సింది పదవి, జనానికి కావల్సింది డబ్బులు,
నేను ఇంకోసారి గెలిచినా… తాకట్టు పెట్టడానికి బోలెడు ఆస్తులున్నాయి
జనంలో నాకు ఓట్లు వస్తే చాలు అంటూ నిరాటంకంగా అప్పులు చేస్తూ జనానికి డబ్బులు పంచే స్కీములు పెట్టి వారిని మాయ చేస్తున్న జగన్ కి కేంద్రం నుంచి బ్రేక్ పడింది.
అప్పులకు పర్మిషన్ ఇవ్వమని పోతే … కేవలం సగానికే పర్మిషన్ ఇచ్చింది కేంద్రం.
అంతకుమించి అప్పులు చేయడానికి వీలు లేదని పేర్కొంది.
ఆ సంగతి ఏంటో ఈ వీడియోలో చూద్దాం.