తెలంగాణలోని 35 నియోజకవర్గాల్లో సెటిలర్లు ప్రభావం ఎంత ఎక్కువ అనేది తెలియనిది కాదు.
చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఓటర్స్ గా సెట్లర్స్ ఉండడం గమనార్హం.
దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సెటిలైట్స్ ఓటర్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి లక్షల ఓట్ల వరకూ ఉంటాయి.
ఈసారి రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో సెట్లర్స్ ఓటర్స్ చాలా ప్రభావించబోతున్నాయి
ఎక్కడ ఎక్కడ సెటిల్ల్స్ ఓటర్స్ ఉన్నాయి అంటే
బాన్సువాడలో 20 వేలు
నిజామాబాద్ రూరల్‌లో 10 వేలు
మంచిర్యాలలో 18 వేలు.
పటన్‌చెరులో 75 వేలు
ములుగులో 25 వేలు
కొత్తగూడెంలో 21 వేలు
అశ్వారావుపేటలో 24 వేలు
భద్రాచలంలో 30 వేలు
పినపాకలో 30 వేలు
సత్తుపల్లిలో 25 వేలు
మధిరలో 20 వేలు
పాలేరులో 18 వేలు
వైరాలో 12 వేలు
నాగార్జునసాగర్‌లో 14 వేలు
మిర్యాలగూడలో 12 వేలు
కోదాడలో 35 వేలు
ఇబ్రహీంపట్నంలో 20 వేలు
మహేశ్వరంలో 40 వేలు
చేవెళ్లలో 10వేలు
ఎల్బీనగర్లో 32 వేలు
షాద్‌నగర్‌లో 12వేలు
మేడ్చెల్‌లో 80 వేలు
సనత్‌నగర్‌లో 35 వేలు
జూబ్లీహిల్స్‌లో 45వేలు
మల్కాజిగిరిలో 70 వేలు
ఉప్పల్‌లో 60 వేలు
ముషీరాబాద్‌లో 23 వేలు
సికింద్రాబాద్‌లో 25 వేలు
రాజేంద్రర్నర్లో లక్ష
కుత్బుల్లాపూర్‌లో రెండులక్షలు
కూకట్‌పల్లిలో 90 వేలు
శేరిలింగంపల్లిలో 3లక్షల 80 వేలమంది సెటిలర్లు-ఓటర్లు ఉన్నారు.
ఆ ప్రకారంగా 13,67,000మంది -సెటిలర్ల ఓట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,14,500
ఖమ్మం జిల్లాలో 2,22,500
హైదరాబాద్ జిల్లాలో 1,72,500
నిజామాబాద్ జిల్లాలో 1,12,000
నల్లగొండ జిల్లాలో 1,10,000
వరంగల్ జిల్లాలో 65,500
మెదక్ జిల్లాలో 60,500
మహబూబ్‌నగర్ జిల్లాలో 18,000
ఆదిలాబాద్ జిల్లాలో 21,500
కరీంనగర్ జిల్లాలో 11,500 మంది సెటిలర్ల ఓట్లు ఉన్నట్లు తేలింది.
ఇది 2018నాటి ఓ సర్వే.
తాజా ఓటరు జాబితాలో కనీసం 2 శాతం అదనంగా చేరి ఉండటం సహజం.
ఆ ప్రకారంగా ఈ 35 నియోజకవర్గాల్లో సెటిలర్ల సంఖ్య 15లక్షల పైమాటేనని స్పష్టమవుతోంది.
ఎందుకంటే ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత.. లక్షల సంఖ్యలో రేషన్‌కార్డులు హైదరాబాద్‌కు బదిలీ కావడాన్ని విస్మరించకూడదు.
ఆ ప్రకారంగా ఈ నాలుగున్నరేళ్లలో… ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఎన్ని లక్షల మంది, వలస వచ్చారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.