• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ కి రాజీనామా.. క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి!

admin by admin
January 28, 2025
in Uncategorized
0
0
SHARES
101
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో వైసీపీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతుంది. కీల‌క నాయ‌కులంతా ఒక్కరి త‌ర్వాత ఒక‌రు పార్టీని మార్చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి రాజకీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌డికే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రేపో మాపో పార్టీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే విజ‌య‌సాయిరెడ్డి బాట‌లోనే మ‌రో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి న‌డ‌వ‌బోతున్న‌ట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి.

త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, వైసీపీకి అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేసి కూట‌మిలో చేర‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో.. తాజాగా ఆయ‌న రియాక్ట్ అయ్యారు. మీడిమా ముఖంగా పార్టీ మార్పుపై ఎంపీ అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రెండు మూడు రోజులుగా మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని అయోధ్య రామిరెడ్డి తేల్చి చెప్పారు. అదంతా పుకారేన‌ని.. తాను పార్టీ మారడం లేదని స్ప‌ష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ నేతలపై ఒత్తిడి బాగా పెరిగిందని.. కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజమేన‌ని, వాటిని తట్టుకుని నిలబడాలని ఈ సంద‌ర్భంగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. విజ‌యసాయిరెడ్డి రాజీనామా గురించి మీడియా ప్ర‌శ్నించాగా.. ఒత్తిళ్ల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తి విజ‌య‌సాయిరెడ్డి కాదు. రాజ‌కీయాల నుంచి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే స్వ‌యంగా చెప్పారు, కాబ‌ట్టి ఆ ప్ర‌స్తావ‌న అన‌వ‌స‌రమ‌ని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ఇక వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని.. అన్ని క‌రెక్ట్ గా ఉంటే మొన్న‌టి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచేవాళ్ల‌మ‌ని అయోధ్య రామిరెడ్డి అన్నారు. పార్టీలో ఉన్న లోపాల‌ను స‌రిదిద్దుకుంటామ‌ని తెలిపారు.

Tags: Alla Ayodhya Rami ReddyAndhra PradeshAP Newsap politicsAyodhya Rami ReddyTDPYCP MP Alla Ayodhya Rami ReddyYSRCP
Previous Post

చంద్రబాబు కు సుప్రీం లో భారీ ఊరట

Next Post

ఆ వైసీపీ ఎంపీని పార్టీ మారమన్నారట!

Related Posts

Uncategorized

మ్యాగజైన్ స్టోరీ: చట్టంతో బోరుగడ్డ చెలగాటం

May 5, 2025
Uncategorized

క‌స్ట‌డీలో ట్విస్ట్‌.. పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత!

April 27, 2025
Uncategorized

రేవంత్ కు చుక్కెదురు..ఏప్రిల్ 7 వరకు కోర్టు స్టే

April 3, 2025
Uncategorized

భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ

March 30, 2025
Uncategorized

ప‌వ‌న్ హైంద‌వ డ్రామా… లోకేష్ నాట‌కం: బీసీవై రామ‌చంద్ర యాద‌వ్ ఆగ్ర‌హం

March 12, 2025
Crime In India
Uncategorized

కేంద్ర మంత్రి కూతురికి పోకిరీ ల వేధింపులు.. !!

March 2, 2025
Load More
Next Post

ఆ వైసీపీ ఎంపీని పార్టీ మారమన్నారట!

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra