ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు చేపల పడవలు అనధికార ప్రవేశం, అక్రమ చేపల వేట, చిత్తూరు జిల్లా కుప్పంలో పాలార్ నదిపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం, తమిళనాడు వాటాగా రూ.338 కోట్ల రీయింబర్స్మెంట్ వంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ లేవనెత్తింది. చెన్నై నగరానికి తాగునీటి కోసం కట్టిన తెలుగు గంగ ప్రాజెక్ట్ ఖర్చులో తమిళనాడు తన వాటాను ఏపీకి రీఎంబర్స్ చేయాలని కూడా ఈసమావేశంలో పెట్టారు.
2014 జూన్లో రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్ ఖర్చుకు సంబంధించి తెలంగాణ విద్యుత్ వినియోగాలు చెల్లించాల్సిన రూ.6,015 కోట్ల బకాయిలను కూడా విడుదల చేయాలని ఏపీ కోరుతోంది. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ నా ఫ్రెండ్ అని చెప్పుకునే జగన్ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు ఇంతవరకు.
ఇంటర్-స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ రూపొందించిన ఎజెండాలో ఏపీ పునర్విభజన చట్టం- 2014 పెండింగ్ అంశాలన్నీ ఉన్నాయి.
ఇక రాష్ట్రాల సమస్యలతో పాటు కేంద్రం కూడా కొన్ని ప్రధాన అంశాలను ఇందులో చర్చించనుంది. వాటిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) మిషన్ అమలు, మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరం/అత్యాచారాల కేసుల వేగవంతమైన విచారణ, జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLEP), నిక్షయ్ పోషణ్ యోజన (NPY) పథకం సమర్థవంతంగా అమలు చేయడం ఇందులో ప్రధాన అంశాలు.