ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందని పాపం జగన్ బ్యాచ్ కలలో కూడా ఊహించి ఉండదు
మొదటి సారి వారికి తమ జెండా రంగులు ఇవా… దేవుడా, అని నాలుక్కరుచుకునే పరిస్థితి వచ్చింది.
మొదటి సారి తమ జెండా రంగులు తమకు ఇష్టం లేకుండా ఆ బళ్లకు వేసుకోవాల్సి వచ్చింది.
సాధారణంగా చెట్టు ఆకులకు, గొర్రె కొమ్ములకు కూడా వైసీపీ రంగులు వేసే పార్టీ నేతలు, అధినేత మొదటి… ఇక్కడ మా రంగులు కాకుండా వేరే రంగులు వేసే అవకాశం ఉంటే బాగుండేదని ఫీలవుతున్నారటి.
అసలు విషయం ఏంటంటే… ప్రపంచ వ్యాప్తంగా చెత్తకు వాడే రంగులు రెండే రెండు అవి ఒకటి నీలం, మరొకటి ఆకుపచ్చ. ఆ రెండూ వైసీపీ రంగులే ….
నిన్న క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున బళ్లు ర్యాలీగా ప్రారంభించారు జగన్. ఇందులో బళ్లను చూసి వైసీపీ వాళ్లకు కోర్టులు తిట్టిన బుద్ధి రాలేదు, మళ్లీ ప్రభుత్వం సొమ్ముతో పార్టీ రంగులు వేశారు అని విమర్శలు మొదలయ్యాయి.
నిజానికి ఆ రంగులు వేయాలని వైసీపీకి కూడా లేదు. అయినా వేయక తప్పలేదు. ఎందుకంటే వాళ్ల పార్టీ రంగులు, చెత్త రంగులు ఒకటే అయినపుడు వారు మాత్రం ఏం చేస్తారు.
దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితిని వైసీపీ ఊహించి ఉండదు.
*ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏంటి ?*
*ముఖ్యమంత్రి జగన్ లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులు తీసి వాహనాలు కొనుగోలు చేశారా ?*
*అయిన చెత్త వాహనాలకు చెత్త పార్టీ రంగులు కరెక్ట్ గా సూట్ అయ్యాయని ప్రజలు అనుకుంటున్నారు*#JaganFailedCM
— Padmasree Sunkara (@SunkaraPadmasri) October 2, 2021
ఈడు మళ్ళీ బెజవాడ బెంజ్ సర్కిల్లో పెడుతున్నాడు…. ఈసారి " జగనన్న చెత్త సంకల్పం " అంట ????ప్రజల డబ్బులతో వైసీపీ జెండా రంగులు వేసిన ఆటోలు … అప్పుడు అంబులెన్సు లు, ఆ తర్వాత ఇంటింటికీ రేషన్ వ్యాన్లు, ఇప్పుడు చెత్త వ్యాన్లు…????ఆ తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో తెలియదు???????? pic.twitter.com/KIFC1vqYmT
— వంశీ @ Vamsi (@Vamse88) October 1, 2021
కొన్నాళ్ళకి పచ్చగా పంట పొలం కనబడ్డా, నీలం గా సముద్రం కనబడ్డా వైసీపీ రంగులు అనేలా ఉన్నరే..????????
ఏమప్పా…సోమప్పా…సొల్లప్పా… pic.twitter.com/AdLUV9kSb4— DS (@DeepthiSriDS) October 1, 2021