నీచమైన భాషతో నలుగురిలో పరువు పోగొట్టుకున్న వల్లభనేని వంశీ తెలుగు వారిలో చులకన అయ్యాడు.
చివరకు తీవ్రమైన వేదనతో సాటి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నిన్న కమ్మంలో వంశీని, కొడాలి నానిని చంపిన వారికి 50 లక్షలు బహుమానంగా ప్రకటించారు.
దీనిపై స్పందించిన వల్లభనేని వంశీ అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేనా? లేక కులసంఘం నేతనా? అంటూ విమర్శించారు.
చంద్రబాబే ఆయనతో అలా చేయించాడంటూ సాయిరెడ్డిలా అన్నీ బాబే చేస్తాడన్నట్లు పాటందుకున్నాడు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆయన స్పందనను ఆయన మాటల్లోనే విందాం.