కల్పన ది సూసైడ్ కాదా.. అసలు నిజం బయటపెట్టిన కుమార్తె!
ప్రముఖ స్టార్ సింగర్ కల్పన రాఘవేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఉన్న ...