ఉత్తమ మాలీవుడ్ జంటగా ఫహద్ ఫాసిల్ – నజ్రియా నజీమ్ కు పేరు.
వారిని ఆరాధించకుండా ఉండలేం అంత క్యూట్ వాళ్లు.
ఈద్‌ను పురస్కరించుకుని ఈ జంట ఎథ్నిక్ లుక్స్‌లో కనిపించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
నజ్రియా నజీమ్ కి దేశమంతటా ఫ్యాన్ బేస్ ఉంది.
నవ్వితే ముత్యాలు రాలుతాయని ఎవరన్నారో గాని బహుశా అది కచ్చితంగా నిజమనిపించేది నజ్రియాను చూసినపుడే.
ఒక బార్బీ బొమ్మలా ఎపుడూ క్యూట్ గా ఉంటుంది.
నజ్రియా మరియు ఫహద్ 2014లో దర్శకురాలు అంజలీ మీనన్ తీసిన ‘బెంగుళూరు డేస్‘ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ షూటింగ్ సమయంలో, వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అదే సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.