Here Wishing #NandamuriBalakrishna Garu a Very Happy Birthday ???? Wishes From All @actor_Nikhil Fan's ????
Best Wishes For #Akhanda Sir ????#HappyBirthdayNBK #Nikhil #18Pages pic.twitter.com/m5gFQOKlRs
— NIKHIL FANS™ (@actornikhiloffl) June 9, 2021
వరుసగా రెండో ఏడాది బాలయ్య కూతురు, నారా వారి కోడలు నారా బ్రాహ్మణి నందమూరి బాలకృష్ణ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేశారు.
60 సంవత్సరాలు (షష్టి పూర్తి) పూర్తి చేసుకున్న బాలయ్యకు అంతర్జాతీయంగా ఆయన అభిమానులు ఇంటర్నెట్లో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన అఖండ పోస్టరు వారికి విందులా ఉంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘అఖండ’. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక బాలయ్య బాబు సందర్భంగా విడుదల చేసిన సీడీపీ చూద్దామా?
https://twitter.com/naarabrahmani/status/1402591240479117315