• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పరిటాల శ్రీరామ్ కోరిక- జగన్ తీరుస్తాడా?

admin by admin
June 9, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
851
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మొన్న ఆదివారం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారు.

ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడంతో ఆ టూర్ క్యాన్సిల్ చేశారు.

మళ్లీ రేపు ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారు.

ఈ సారి కచ్చితంగా ఢిల్లీ వెళ్లేలానే ఉన్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ను తెలుగుదేశం నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ ఒక ప్రత్యేక కోరిక కోరారు.

ప్రతి సారీ ఢిల్లీ వెళ్లినపుడు చేసేది చేయకుండా ఈసారి మేము అడిగింది చేయండి అంటున్నాడు.

ఇంతకీ పరిటాల శ్రీరామ్ ఏమడిగాడో  చూడండి.

రేపు ఢిల్లీ వెళ్తోన్న సీఎం @ysjagan గారు ఈసారైనా తన కేసుల గురించి కాకుండా,రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాలి..రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా,కడప స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్ ల గురించి నిలదీస్తారని కోరుకుంటున్నాం.#JaganDontForgetToAsk

— Paritala Sreeram (@IParitalaSriram) June 9, 2021

#Jagandontforgettoask అనే హ్యాష్ టాగ్ తో పరిటాల శ్రీరామ్ ఏపీ ప్రయోజనాల గురించి ఈసారయినా మోడీని నిలదీస్తారని కోరుకుంటున్నాం అంటూ వేసిన వ్యంగాస్త్రం బాగా పేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags: jagan reddyparitala raviparitala sreeramTDPTelugu desam partyYSRCP
Previous Post

Anupama parameshwaran : ఏంది భయ్యా ఇది… అందంతో పిండేస్తుంది

Next Post

Nandamuri Balakrishna : బాలయ్య పుట్టిన రోజున అభిమానుల ‘అఖండ’ గర్జన

Related Posts

Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
jagan salute
Top Stories

ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?

June 7, 2023
Trending

వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!

June 7, 2023
Top Stories

జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్

June 7, 2023
Load More
Next Post

Nandamuri Balakrishna : బాలయ్య పుట్టిన రోజున అభిమానుల 'అఖండ' గర్జన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం
  • కాంగ్రెస్ కు ఊహించని షాక్!
  • `ఏఐ` ఎంత ప్రాణాంత‌క‌మో చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు!
  • ‘బాలయ్య’ బర్త్ డే న్యూ యార్క్ టైం స్క్వేర్ లో!
  • యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’
  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

Most Read

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra