హీరోయిన్ గా బ్రాహ్మణి కి బడా డైరెక్టర్ ఆఫర్.. బాలయ్య ఏం చేశారంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణకు ముగ్గురు సంతానం. కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని.. కుమారుడు మోక్షజ్ఞ. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఇటీవలె తన డెబ్యూ మూవీని అనౌన్స్ చేశాడు. చిన్న ...