• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ఊహించని రెండు పరిణామాలు

NA bureau by NA bureau
October 1, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
jagan thinks about kamma

jagan thinks about kamma

0
SHARES
569
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేసినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి, వైఎస్ జగన్  చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారు. అయితే… ఈ పరిణామంతో టీడీపీ కేడర్ డీలా పడుతుందని, నాయకత్వ లేమి ఏర్పడి కేడర్ చెల్లాచెదరు అవుతుందని జగన్ భావించాడు.

దీంతో పాటు జనసేన కూడా పునరాలోచనలో పడి… పొత్తు పెట్టుకోదని, పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుందని జగన్ భావించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ఊహించని సంఘటనలు రెండు జరిగాయి. దీంతో చంద్రబాబు అరెస్టు వల్ల చంద్రబాబుకు ఏమీ డ్యామేజీ కాకపోగా… జగన్ పార్టీకి పెద్ద ముప్పు వచ్చి పడింది.

జగన్ ఊహించని రెండు పరిణామాలు ఏంటంటే…

  1. బ్రాహ్మణి వ్యాపారాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని జగన్ ఊహించలేదు. ఆమె ఇంత క్లియర్ గా తెలుగు స్పీచ్ ఇవ్వగలదని అసలూహించలేదు.

2. ఇక రెండో పాయింట్… జనసేన తెలుగుదేశం పొత్తు విషయంలో జగన్ అనుకున్నది జరగకపోగా… ఎపుడో జనవరిలో వెలువడాల్సిన పొత్తు ప్రకటన పవన్ వెంటనే ప్రకటించాడు. దీంతో వైసీపీ దిక్కు తోచని స్థితిలో పడింది.

ఇపుడు తెలుగుదేశం బలం పెరిగినట్టయ్యింది. పవన్ ఇంత వన్ సైడ్ గా టీడీపీ వైపు నిలబడతాడని ఊహించని జగన్ అవాక్కయ్యారు. మరోవైపు  నారా బ్రాహ్మణి ఎంతో ట్రైన్డ్ పొలిటీషియన్ లా మాట్లాడటం ఆయనకు మరో షాకు. మొత్తానికి చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కి కొత్త హోప్ దొరికింది. జగన్ గ్రాఫ్ మరింత పడిపోయింది. జగన్ వి కక్షా రాజకీయాలు అని మెజారిటీ ప్రజలు నమ్మేలా జగనే చేశాడు.

 

Tags: ChandrababuJaganLokeshNara Brahmanipawan kalyanys jagan
Previous Post

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

Next Post

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post
nara bramhani with janasena

నారా బ్రాహ్మణి... వైసీపీ కొత్త భయం !!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra