అమాయక మొహం వేసుకుని కబుర్లు చెప్పమంటే జగన్ నటన ముందు కమల హాసన్ కూడా దిగదుడుపే.
ఆయన పేదలకు మంచి చేస్తే అందరూ అడ్డుపడుతున్నారట పాపం.
తక్కువ రేటుతో వినోదం ప్రజలకు అందివ్వాలనుకోవడం తప్పా అంటున్నాడు.
అవునన్నా అక్కడ థియేటరే లేకుండా పోయిందన్నా… నీ నిర్ణయంతో ఇది నీకర్థం కావడం లేదే.
సరే అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 వేలు చేస్తాను పింఛను అని తప్పుడు ప్రచారం చేసి మూడేళ్ల వరకు కేవలం 250 పెంచి మూడో ఏడాది మరో 250 పెంచిన జగన్ ఈరోజు ఆ మీటింగులో మాట్లాడుతూ పేదోళ్లకు మంచి చేయడానికే తాను ఉన్నట్లు , మిగతా వాళ్లందరూ అడ్డుపడుతున్నట్లు చెప్పారు.
మరి జగన్ వేసిన ఈ కౌంటర్ కి రిప్లైలు కూడా చూస్తే జగన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.
రూ.5 కే పేదోడికి అన్నం పెట్టే క్యాంటీన్స్ ఎందుకు మూసేశాడో మరి… ????#AndhraPradesh pic.twitter.com/IaxQhe8JR2
— Krishna (@KP_Vasireddy) January 1, 2022
నిజం గా పేదల కోసం ఆలోచించే వారు అయితే వాళ్ల కోసం తగ్గించాలిసిన లిస్ట్ ????
నిత్యావసర ధరలు
పన్నులు
పెట్రోలు, డీజిల్ ధరలు
కరెంట్ చార్జీలు
మన సిమెంట్ ధర
ఇవి మాత్రం పెంచుకుంటూ పోతున్నారు @ysjagan— Telugu Mirchi 9×360 (@HariiTweetz) January 1, 2022