ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పవన్ ను అడ్డుకొని ఆయన మంగళగిరి టూర్ ను భగ్నం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించే అవకాశం ఉండటంతో మంగళగిరిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పవన్ కోసం జనసేన కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో మంగళగిరిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పవన్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు.
అయితే, బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం, అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై నేతలతో చర్చించేందుకు పవన్ మంగళగిరికి రానున్నారు. అంతేకాదు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జనసేన భవిష్యత్ కార్యచరణపై కూడా పవన్ చర్చించబోతున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతల మాటల దాడిని దీటుగా ఎదుర్కొని ఎదురుదాడి చేసేలా పవన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కూడా పవన్ ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది.
అంతకుముందు, వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ పవన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇక, రాష్ట్రంలో 140 దేవాలయాలపై దాడులు జరిగినా…ఒక్కరికీ శిక్ష పడలేదంటూ పవన్ ధ్వజమెత్తారు. వైసీపీ గ్రామసింహాలేం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. జగన్ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని పవన్ ఫైర్ అయ్యారు