స్వాతంత్రం ముందు మాత్రమే మనం నియంతలను చూశాం
ఆ తర్వాత అలాంటి వారు మనకు కనపడలేదు
కనపడే అవకాశం ప్రజాస్వామ్యం ఇవ్వలేదు.
మధ్యలో ఒకసారి ఇందిరగాంధీ అలా ప్రవర్తించినందుకు చరిత్ర మరువని దెబ్బలు తిన్నది
ఇపుడు మళ్లీ సీఎం జగన్ కి అదే బుద్ధి పుట్టింది
ఇప్పటికే అడ్డదిడ్డంగా పెరిగిన ధరలతో ఏపీ జనం సీఎంపై విపరీతంగా కోపం ఉన్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి.
రాబోయే జగన్ బర్త్ డే ఘనంగా జరుపుకోవడానికి విద్యాసంస్థలతో పాటు ఇతర కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడన్నమాట. కొరియాలో కనిపించే సీన్లు ఇపుడు స్వయంగా మన కళ్లతో మన ఊర్లో చూస్తున్నాం.
నాయకుడి పుట్టిన రోజున అందరూ సంబరాలు చేసుకోవాలి. ఆయన కుటుంబానికి కష్టమొస్తే అందరూ పబ్లిగ్గా ఏడవాలి. నియంతల లక్షణం. pic.twitter.com/invTbJqx1X
— Ramesh Kandula (@iamkandula) December 20, 2022