ఈషా రెబ్బా
బాలీవుడ్ కి సరితూగే అందం
కానీ ఎక్కడ తప్పు జరిగిందో గాని
హీరోయిన్ గా పట్టుమని పది సినిమాలు దక్కించుకోలేకపోయింది.
కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ పిల్లంటే ఓ మోజు
దశాబ్దం గడిచినా అదే లేతతనంతో
అదే ఫిజిక్ తో పిటపిటలాడుతోంది.
© 2022 Namasteandhra