ఖమ్మంలో జరుగుతున్న భారతీయ రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ ( BRS ) బహిరంగ సభ కు భారీగా జనం వచ్చారు. దీనిపై బీఆర్ఎస్ ఎలివేషన్లు ఇస్తూ పోస్టులు పెడుతుంటే… ప్రత్యర్థి పార్టీ వాళ్లు కేసీఆర్ ను చీల్చి చెండాడుతూ ట్రోల్ చేస్తున్నారు.
అసలు సోషల్ మీడియాలో ఏం అంటున్నారో చూసి కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.
Rs.400, Biryani & Quarter bottle was given to each person in Khammam #BRSParty meeting today.@revanth_anumula pic.twitter.com/OVgmyRBslz
— Nageshwar Rao (@itsmeKNR) January 18, 2023
And our hard earned money is wasted in promoting BRS party & welcoming Arvind Kejriwal, Bhagwant Mann, Akhilesh Yadav & Pinarayi Vijayan
One more super flop
Thag-bandhan is in town#BRSParty #KCR #Telangana #Hyderabad
~ @SheetalPronamo pic.twitter.com/o6azEtnz0e— Sradha Sanatani Swag ???????? ( Modi Ka Parivar ) (@Hindutva_Swag) January 18, 2023
Enroute khammam
Luch at Mudhigonda #BRSParty #AbkiBaarKisanSarkar pic.twitter.com/Bmmg9lb2Kc— Michael Scofield (@Affiliated2Ts) January 18, 2023
ఖమ్మం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ????@KTRTRS#BRSParty #KCR pic.twitter.com/iXEbAjxpVl
— Tirumandas Naresh Goud (@GoudNareshBrs) January 18, 2023
జై కెసిఆర్ ✊️.
దేశ్ కీ నేత కెసిఆర్ ✊️.#BRSParty. pic.twitter.com/bNINq3TpIN
— Venkat BRS SOCIAL MEDIA JAIPUR (@VenkatTrs3) January 18, 2023
కేసీఆర్ కుట్రనంతా బయటపెట్టిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పక్కా బీజేపీ ఏజెంట్! (1/2)#BRSBJPDosti #Kumaraswamy #BRSParty #Khammam #KCR #BRS #RevanthReddy #Congress #Telangana #AapannaHastham pic.twitter.com/doYKg7rXMq
— Aapanna Hastham (@AapannaHastham) January 18, 2023
https://twitter.com/BRS_KCR/status/1615735376316108803