ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా!
అంటూ ఆనాడు చంద్రబాబు ప్రశ్నిస్తే… వైసీపీ నేతలు బాబుపై విమర్శలు చేశారు.
చంద్రబాబు హయాంలో ప్రోత్సహకాలు జీతం కలిపి సుమారు 8 వేలు నెలనెలా వచ్చేవి. వారికి ప్రభుత్వ పథకాలు కూడా అందేవి.
తాజాగా జగన్ రాగానే జీతం పదివేలు చేశాడు. ఆహా ఓహో అని వారు జగన్ కి పాలాభిషేకం చేశారు.
కట్ చేస్తే జీతం 8 నెలలు కు ఒకసారి ఇస్తూ వచ్చారు.
తర్వాత ప్రోత్సాహకాలు ఎత్తేశారు. గత 9 నెలలుగా ఆశా వర్కర్లకు జీతాలు అందలేదు.
పైగా తాజాగా వారికి మరో అతిపెద్ద షాక్ ఇచ్చారు సీఎం జగన్.
ఆశా వర్కర్లకు రేషన్ కార్డు, అమ్మ ఒడి కట్!
ఇది ఆ పేద కుటుంబాలకు భారీ షాక్. వాస్తవానికి వారికి జీతం వస్తుంది కదా కార్డు ఎందుకు అని అనుకోవచ్చు.
కానీ కూలికి వెళ్లే వారికి నెలకు పదివేలు వస్తుంది. కానీ ఆశ వర్కర్లకు ఆ పదివేలు కూడా నెలనెల రావడం లేదు. కూలిపోయే వారికి అదనపు ఆదాయం ఉంటుంది. వీరికి ఆ ఆదాయం ఉండదు.
పైగా ఇపుడు రేషన్, అమ్మ ఒడి కట్ అంటే వారు మా జీవితాలు ఏమై పోవాలి అంటూ నిరసన బాట పట్టారు.
ఇంకేముంది పోలీసులతో జగన్ సర్కారు ఇపుడు వారిపై అణచివేత మొదలుపెడుతుంది.
వారి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ డిమాండ్‌పై ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వజ్రమ్మ, వరలక్ష్మి ,రమాదేవి, కృష్ణవేణి ,చంద్రకళ , సుమలత ,అరుణ , ఇస్తే రమ్మ సంధ్య తదితరుల
— iTDP Tiruvuru (@ItdpTiruvuru) September 8, 2021