హీరో రాం చరణ్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే తనకు ఏమీ లక్షణాలు లేవని, ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. క్వారంటైన్లో ఉన్నాను అని అన్నారు.
గతంలో చిరంజీవికి కోవిడ్ వచ్చినట్లు కన్ ఫం అయ్యింది. కానీ తర్వాత మరో టెస్టులో లేదని తేలింది. కానీ చరణ్ కి మాత్రం కోవిడ్ ఇపుడు కన్ ఫం అయ్యింది.